Hyderabad, జూలై 5 -- న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు తెలివైన వారు, వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. పైగా, వారి వ్యక్తిత్వం ఇతరులను సులభంగా ఆకట్టుకుంటుంది.

సంఖ్యల వెనక ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. వీటి ద్వారా వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి, భవిష్యత్తు గురించి అనేక విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. సులువుగా ఆకట్టుకోవడం, తెలివితేటలు కలిగి ఉండడం వంటివి ఉంటాయి. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు.

ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ 7 అవుతుంది. కేతువు ఈ సంఖ్యను పరిపాలిస్...