భారతదేశం, జనవరి 2 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉన్నాయన్నది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి స్పెషల్ పవర్స్ ఉంటాయి. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి కొన్ని బలాలు ఉంటే, అదే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి బలహీనతలు కావచ్చు. చాలా మందికి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు.

ఈ తేదీల్లో పుట్టిన వారికైతే సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఏదైనా సరే పట్టుదలతో సాధిస్తారు. మరి ఎవరు ఇలాంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నారు? ఈ తేదీల్లో పుట్టిన వారు ఏ విధంగా ఉంటారు? మరి మీకు కూడా స్పెషల్ పవర్స్ ఉన్నాయా? ఇప్పుడే పూర్తి వివరాలను చూసేయండి.

న్యూమరాలజీలో చూసినట్లయితే రాడిక...