భారతదేశం, జనవరి 16 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను సులువుగా తెలుసుకోవడానికి వీలవుతుంది. న్యూమరాలజీలో మనం చూసినట్లయితే ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. ఏ అమ్మాయిలకు అదృష్టం ఎప్పుడూ ఉంటుంది? కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారికి అందం, సంపద ఉంటాయి. ఎల్లప్పుడూ వారు సంపదతో సంతోషంగా ఉంటారు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు? మరి మీరు వీరిలో ఒకరేమో చూసుకోండి.
ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్ సంఖ్య 6 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. పైగా ఆకర్షణగా కూడా కనిపిస్తారు.
రాడిక్ సంఖ్య 6 కు ఆరోగ్యాధిపతి శుక్రుడు. శుక్రుడి అనుగ్రహంతో ఈ తేదీల్లో పుట్టిన వా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.