భారతదేశం, జనవరి 1 -- ఈ కొత్త సంవత్సరం వేళ ఊటీ అందాలను వీక్షించాలనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారికోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. 'అల్టిమేట్ ఊటీ EX హైదరాబాద్ 'పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
హైదరాబాద్ నుంచి రైలు జర్నీ ఉంటుంది. ఇందులో భాగంగా... ఊటీతో పాటు కూనూర్ వంటి టూరిజం ప్రాంతాలను చూసి రావొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 6 జనవరి 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందా లేదా అనేది టూరిజం వెబ్ సైట్ (https://www.irctctourism.com/) లో చూసుకోవాలి.
1వ రోజు : హైదరాబాద్ ఊటీ టూర్ ప్యాకేజీలో భాగంగా తొలి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు (శబరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ నెంబర్ - 20...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.