భారతదేశం, మే 24 -- ీరు సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసం ఓ గుడ్‌న్యూస్ ఉంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) డిప్యూటీ మేనేజర్(టెక్నికల్) 60 పోస్టులకు ప్రత్యక్ష నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నియామకంలో రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి రుసుము ఉండదు.
ఈ నియామకంలో మొత్తం 60 పోస్టులు భర్తీ చేస్తారు. వీటిలో 27 పోస్టులు జనరల్ కేటగిరీకి, 13 ఓబీసీకి, 9 ఎస్సీకి, 4 ఎస్టీకి, 7 ఈడబ్ల్యూఎస్‌కి రిజర్వ్ అయి ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిపై క్లిక్ చేసి, అవసరమైన సమాచారాన్ని పూరించండి. పత్రాలను అప్‌లోడ్ చేసి ఫారమ్‌ను సమర్పించండి. దాని ప్రింటవుట్‌ను సేవ్ చేసుకోండి.
గుర్తింపు పొందిన సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.