Hyderabad, మే 4 -- స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్‌లో స్వప్న పాత్రతో మంచి క్రేజ్ తెచ్చుకుంది బ్యూటిపుల్ హమీద ఖటూన్. బ్రహ్మముడి సీరియల్ ప్రారంభం నుంచి స్వప్నగా పాపులారిటీ తెచ్చుకున్న హమీద ఖటూన్ ఇటీవలే ఆ పాత్ర నుంచి వైదొలిగింది.
బ్రహ్మముడి సీరియల్ నుంచి తప్పుకున్న హమీద ఖటూన్ ఓటీటీ రియాలిటీ షో డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2లో మెంటార్‌గా వ్యవహరించింది. అయితే, తాను ముస్లిం అని, గూగుల్‌లో కూడా హిందువు అనే రాసి ఉంటుందని రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది హమీద ఖటూన్. దీంతో హమీద ఖటూన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన యాంకర్ శివకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన రిలీజియన్ గురించి తెలిపింది హమీద ఖటూన్. "హమీద నీలో చాలా స్పెషల్ టాలెంట్ చూశాను నేను. చర్చికి వెళ్తావ్, మసీద్‌కు వెళ్తావ్. టెంపుల్స్‌కి వెళ్తావ్. అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.