భారతదేశం, ఫిబ్రవరి 11 -- మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 47 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున (ఫిబ్రవరి 11) తాను మొదటిసారిగా 'పునాదిరాళ్లు' సినిమా కోసం కెమెరా ముందుకు వచ్చానని చెబుతూ, నాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను పంచుకున్నాడు. ఈ ఫొటోలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి బుధవారం (ఫిబ్రవరి 11) నోస్టాల్జియాలో మునిగిపోయాడు. తన సినీ కెరీర్ ఆరంభ రోజులను గుర్తుచేసుకుంటూ 'ఎక్స్' వేదికగా కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేశాడు. 47 ఏళ్ల కిందట సరిగ్గా ఈరోజే తాను తొలిసారిగా ముఖానికి రంగేసుకుని కెమెరాను ఫేస్ చేశానని అతడు తెలిపాడు.
తన మొదటి సినిమా 'పునాదిరాళ్లు' (Punadhirallu) షూటింగ్ స్పాట్ ఫోటోలను షేర్ చేస్తూ చిరంజీవి ఇలా రాసుకొచ్చాడు. "ఈ రో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.