Hyderabad, ఏప్రిల్ 27 -- నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ త్రిల్లర్ హిట్ 3 (హిట్ ది థర్డ్ కేస్). ఈ సినిమాలో నానికి జోడీగా కన్నడ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. డైరెక్టర్ డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ 3 మూవీని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.
హిట్ 3 టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక హిట్ ది థర్డ్ కేస్ మూవీ మే 1న పాన్ ఇండియాగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
-ఇందులో మృదుల అనే పాత్రలో కనిపిస్తాను. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మీరు టీజర్ ట్రైలర్‌లో ఆల్రెడీ చూశారు. ఇంటెన్స్ వయోలెన్స్‌స్‌తో కూడిన క్యారెక్టర్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.