భారతదేశం, ఏప్రిల్ 22 -- ఈ ఏడాది తెలంగాణలో దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

మంగళవారం మధ్యాహ్నం ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2025

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్‌,సెకండియర్‌ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఫలితాలను ఆన్‌‌లైన్‌లో విడుదల చేస్తారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ ఒకేషనల్ సెకండియర్ ఫలితలు నేడు విడుదల కానున్నాయి. ఫలితాలను నేరుగా ఇలా తెలుసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 వొకేషనల్ ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-voc-result

తెలంగాణ ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఫ...