భారతదేశం, మే 9 -- అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పర్యటిస్తారు. ఉరవకొండలొోని చాయాపురంలో ప్రాజెక్టు పనులను సీఎం సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు.

హంద్రీనీవా ప్రాజెక్టును 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేగంగా పనులు చేపట్టినా... 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యం చూపించింది. వైసీపీ ఐదేళ్లలో HNSS ప్రాజెక్టును కూడా పక్కన పెట్టేసింది. కాలువ విస్తరణ, లైనింగ్‌కు సంబంధించి ఎలాంటి పనులు చేయలేదు.

రాయలసీమ ప్రాంతానికి ప్రాజెక్టు ద్వారా ఎంత ప్రయోజనమో తెలిసి కూడా పట్టించు కోలేదని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. సీమ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను త్వరలోనే సాకారం చేయాలని భావిస్తున్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే HNSS మెయిన్ కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ - వెడల్పు పనులకు ము...