భారతదేశం, మే 21 -- ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్నా, మంగళవారం మాత్రం నష్టాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ నిఫ్టీ50 1.05% పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 1% తగ్గి 54,877.35 వద్ద ముగిసింది. ఫార్మా, ఆటో, ఎఫ్‌ఎంసిజి వంటి చాలా రంగాలు నష్టాలను చవిచూశాయి. చిన్న, మధ్య స్థాయి షేర్లలో 1.4% వరకు కరెక్షన్ కనిపించింది.
ఈరోజు కొనడానికి నిపుణులు సిఫార్సు చేసిన స్టాక్స్ ఇక్కడ ఉన్నాయి:
ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా రెండు స్టాక్స్ సిఫార్సు చేశారు. ఆనంద్ రాఠీ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ గణేష్ డోంగ్రే మూడు స్టాక్స్ సూచించారు. ప్రభుదాస్ లిల్లాధర్ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ షిజు కూతుపలక్కల్ రెండు స్టాక్స్ సిఫారసు చేశారు.
ఈ జాబితాలో చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, జుబిలెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.