Hyderabad, జూలై 28 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 28.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: శ్రావణ మాసం : సోమవారం, తిథి : శు. చవితి, నక్షత్రం : పుబ్బ

మేష రాశి వారి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఋణబాధలు తొలుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిత్యం హనుమాన్ సింధూరం ఉపయోగించడం వలన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి సంతానానికి సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. ఆరోగ్య, వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. విద్యార్థిని, విద్యార్థులు నిత్యం సరస్వతీ తిలకాన్ని నుదిటిపై ధరించడం, మేధా దక్షిణామూర్తి రూపాన్ని మెడలో ధరించడం వలన మ...