Hyderabad, జూలై 27 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 27.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: శ్రావణ మాసం : ఆదివారం, తిథి : శు. తదియ, నక్షత్రం : మఖ

అందరి ఆదరాభిమానాలతో సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. మంచి ఫలితాలు పొందుతారు. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు మంచి వాతావరణం ఉంటుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. ఆస్తితగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. శివాలయాన్ని సందర్శించండి.

వృషభ రాశి వారికి పనిభారం పెరుగుతుంది. సమర్థంగా విధులు నిర్వహించి అధికారుల మన్ననలు పొందుతారు. ఆత్మీయుల సలహాలు పాటించండి. వ్యాపారులకు మంచి సమయం. భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకు సాగు...