Hyderabad, జూలై 19 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 19.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : శనివారం, తిథి : కృ. నవమి, నక్షత్రం : భరణి

మేష రాశి వారి ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. అర్ధాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.

వృషభ రాశి వారు తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. లక్ష్యం సాధిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ఖర్...