Hyderabad, జూలై 11 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 11.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : శుక్రవారం, తిథి : కృ. పాడ్యమి, నక్షత్రం : పూర్వాషాడ

మేష రాశి వారు కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో మరింత చొరవ చూపుతారు. విద్యార్థులకు శుభవార్తలు, వాహనాలు, భూముల కొనుగోలు, ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపార లావాదేవీలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు కొంత తగ్గుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. శ్రమాధిక్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, గణేశ్తోత్రాలు పఠించండి.

వృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. ధనప్రాప్తి, స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్య, ఉద్య...