Hyderabad, జూన్ 29 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 29 .06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : ఆదివారం, తిథి : శు. చవితి, నక్షత్రం : ఆశ్లేష

మేష రాశి వారికి ఈ రోజు గ్రహ సంచారాలు మధ్యమముగా ఉపకరిస్తాయి. ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవాలి. తొందరపాటు చర్యలు ఉండకుండా జాగ్రత్తలు వహించుకోవాలి. ఆర్థికంగా సామాన్య వెసులుబాటు తనములు కొనసాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సాధారణతలు కొనసాగుతాయి. మాతాపితరుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

ఈ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సమిష్టి యత్నాలు, ఒకరి బాధ్యతలు ఒకరు స్వీకరించుట వంటివి ఉంటాయి. ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నతరహా గుర్తింపులు పొందుతారు. స్థిరాస్తుల సేకరణకై ప్రయత్నాలు ఉంటాయి. ప్రభుత...