Hyderabad, జూన్ 23 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 23.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ఠ, వారం : సోమవారం, తిథి : కృ. త్రయోదశి, నక్షత్రం : కృత్తిక

మేష రాశి వారికి ఈ రోజు జీవిత భగస్వామి నుండి ఆస్తి లాభం, ధనలాభం పొందుతారు. ఉద్యోగాలలో స్థానచలనం ఉంటుంది. శత్రువులు సమస్యలు సృష్టించినా అధిగమిస్తారు. నిత్యం హనుమాన్ సింధూరం ధరించడం వలన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన మిత్రులు పరిచయమైనా తన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వస్తులాభం.

వృషభ రాశి వారికి ఈ రోజు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నాగసింధూరం నుదిటిన ధరించడం వలన నరదృష్టి తొలగి, జనాకర్షణ ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాలలోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. పనులు నిదానంగా పూర్త...