Hyderabad, జూన్ 19 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 19.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : గురువారం, తిథి : కృ. అష్టమి, నక్షత్రం : ఉత్తరాభాద్ర

మేష రాశి వారి పనులు క్రమేపీ పుంజుకుంటాయి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. భూములు, వాహనాలు కొంటారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. నూతన వ్యక్తుల పరిచయం. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. శ్రమ పెరుగుతుంది. నీలం, ఆకుపచ్చ రంగులు ధరించండి. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

ఈ రాశి వారికి ఈ రోజు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో సమస్యలు తీరతాయి. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి...