Hyderabad, జూన్ 11 -- హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 11.06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ట, వారం : బుధవారం, తిథి : శు. పూర్ణిమ, నక్షత్రం : జ్యేష్ఠ

మేష రాశి వారు ఈరోజు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలను విస్తరిస్తారు. రాజకీయ, కళారంగాలలో ఉన్నవారికి అనుకూలమైన కాలం. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిత్యం "ఓం నమో నారాయణాయ" వత్తులతో అష్టమూలికా తైలాన్ని కలిపి దీపారాధన చేయడం అన్ని విధాలా మంచిది.

కాంట్రాక్టులు క్రమానుసారం దక్కుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుండి సహాయం, సహకారాలు లభిస్తాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు కనిపిస్తాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రతి నిత్యం ఇంటి లేదా వ్యాపార ప్రవేశాల వద్ద...