భారతదేశం, మే 12 -- ఏపీలో నేటి నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. గత నెలో ఇంటర్‌ ఫలితాలతో పాటు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ కూడా విడుదల చేశారు. ఇం

ఏపీ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితియ సంవత్సరం జనరల్, ఒకేషనల్‌ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా హాల్‌ టిక్కెట్లను ఇప్పటికే విడుదల చేశారు. విద్యార్థులు 2025 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్‌ టిక్కెట్ నంబర్‌తో పాటు ఆధార్‌ నంబర్‌ ను ఎంటర్ చేయడం ద్వారా వాట్సాప్‌ మన మిత్రలో కూడా నేరుగా హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దీని కోసం 95532 00009 నంబర్‌‌లో విద్య శాఖ సేవల్ని ఎంచుకుని హాల్‌ టిక్కెట్ పొందవచ్చు. విద్యార్థులు 2025 మార్చి హాల్‌ టిక్కెట్ నంబర్, ఆధార్‌ కార్డు నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులతో...