భారతదేశం, ఫిబ్రవరి 8 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాసం (నెల): మాఘ మాసం
పక్షం: కృష్ణపక్షం
వారం: ఆదివారం
తిథి: సప్తమి తెల్లవారుజామున 5:02 వరకు తర్వాత అష్టమి
నక్షత్రం: స్వాతి తెల్లవారుజామున 4:57 వరకు తర్వాత విశాఖ
యోగం: గండ రాత్రి 12:06 వరకు
కరణం: విష్టి మధ్యాహ్నం 3.57 వరకు బవ తెల్లవారుజామున 5:02 వరకు
అమృత కాలం: రాత్రి 7.17 నుంచి రాత్రి 9:03 వరకు
వర్జ్యం: ఉదయం 8.40 నుంచి ఉదయం 10:26 వరకు
దుర్ముహుర్తం: సాయంత్రం 4:40 నుంచి సాయంత్రం 5:25 వరకు
రాహుకాలం: సాయంత్రం 4.45 నుంచి సాయంత్రం 6.11 వరకు
యమగండం: మధ్యాహ్నం 12.30 నుంచి మధ్యాహ్నం 1.55 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.