భారతదేశం, జనవరి 30 -- దేశీయ ఎఫ్ఎంసీజీ రంగంలో బలమైన ఉనికి కలిగిన నెస్లే ఇండియా (Nestle India), ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మూడవ త్రైమాసికంలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. శుక్రవారం కంపెనీ విడుదల చేసిన ఆర్థిక ఫలితాల ప్రకారం, అటు ఆదాయంలోనూ, ఇటు లాభాల్లోనూ అంచనాలను మించి రాణించింది.
లాభాల్లో భారీ వృద్ధి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నెస్లే ఇండియా ఏకీకృత నికర లాభం (PAT) గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 45 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది క్యూ3లో రూ. 688 కోట్లుగా ఉన్న లాభం, ఈసారి రూ. 998.42 కోట్లకు చేరడం విశేషం. ఇక జూలై-సెప్టెంబర్ (క్యూ2) త్రైమాసికంతో పోల్చి చూసినా, కంపెనీ లాభం 34 శాతం మెరుగుపడింది.
కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 19 శాతం పెరిగి రూ. 5,667 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో ఈ ఆదాయం రూ. 4,780 కోట్లుగా ఉండేది. దే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.