భారతదేశం, మే 3 -- కన్నడ యాక్షన్ కామెడీ మూవీ విద్యాపతి ఓటీటీలోకి వచ్చింది. శనివారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. కన్నడంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజై నెల రోజులు కాకముందే విద్యాపతి ఓటీటీలోకి రావడం గమనార్హం.
విద్యాపతి మూవీలో నాగభూషణ, మలైకావాసుపాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. పుష్ప లో విలన్ గా నటించిన డాలీధనుంజయ.విద్యా పతి మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించాడు. ఈ మూవీకి ఈషమ్ - హసీమ్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 11న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఈ మూవీలో కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు విలన్‌గా నటించాడు.
సిద్ధు ఈజీగా డబ్బు సంపాదించి లైఫ్‌లో సెటిల్ కావాలని కలలు కంటుంటాడు. డబ్బున్న వాడిగా అబద్దమాడి సినిమా హీరోయిన్ విద్యకు దగ్గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.