భారతదేశం, ఏప్రిల్ 29 -- తమన్నా హీరోయిన్గా నటించిన ఓదెల 2 మూవీ థియేటర్లలో రిలీజైన నెలరోజుల్లోపే ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నది. మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఓదెల 2 మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. మే సెకండ్ వీక్‌లో ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలోనూ ఓదెల 2 మూవీ రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఓదెల 2 మూవీలో తమన్నాతో పాటు హెబ్బాపటేల్, వశిష్ట ఎన్ సింహా, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ సంపత్ నంది కథను అందించిన ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. ప్రేతాత్మకు, నాగసాధువుకు మధ్య పోరాటం నేపథ్యంలో సంపత్ న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.