భారతదేశం, జూన్ 15 -- ీరు ప్రతి నెలా రీఛార్జ్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతుంటే ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది ప్లాన్ ఎంచుకోండి. తక్కువ ధరలోనే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇందుకోసం బీఎస్ఎన్ఎల్ ప్లాన్ బెటర్. ఇతర కంపెనీల ప్లాన్స్ కంటే చాలా చౌకగా ఉంటుంది. రూ .1,999 ప్రీపెయిడ్ ప్లాన్ మీకు మంచి ఆప్షన్.
ఈ ప్లాన్‌లో వినియోగదారులు 365 రోజుల వాలిడిటీని పొందుతారు. తద్వారా ప్రతి నెలా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. బీఎస్ఎన్ఎల్ ప్లాన్ గురించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇది సంవత్సరానికి మొత్తం 600 జీబీ డేటాను పొందుతుంది. సాధారణ వినియోగానికి ఈ డేటా సరిపోతుంది. డేటా లిమిట్ అయిపోయినా ఇంటర్నెట్ ఆగిపోదు కానీ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ తక్కువ వేగంతో కూడా మీరు యూపీఐ లావాదేవీలు, సందేశాలులాంటివి వాడుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో కాలింగ్ సదుపాయం కూడా అద్భుతంగా ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.