భారతదేశం, మే 5 -- పదవీ విరమణ తర్వాత హ్యాపీగా జీవించాలనుకుంటే.. మీరు పని చేస్తున్నప్పుడు కొంత మొత్తాన్ని ఆదా చేయడం చాలా అవసరం. మీ పొదుపు పథకం దీర్ఘకాలంలో మీకు ప్రయోజనం చేకూర్చేదిగా ప్లాన్ చేయాలి. అలాంటి ప్రణాళికలు ఉంటే మీరు భవిష్యత్తులో హాయిగా బతకొచ్చు. వృద్ధాప్యం కారణంగా ఇంట్లో ఉన్నప్పుడు అవసరమైన ఖర్చులకు ఉపయోగపడతాయి.
పదవీ విరమణ కోసం ప్రణాళిక వేసుకునే వారు సిప్ ప్లాన్‌ను పరిగణించవచ్చు. సిప్ ప్లాన్ అనేది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రణాళిక. ఈ పథకంలో పెట్టుబడిదారులు వారి సామర్థ్యం ప్రకారం నెలవారీగా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టినప్పుడు మీరు చక్రవడ్డీ ద్వారా అధిక రాబడిని పొందవచ్చు. సిప్ ప్లాన్‌లో రూ.3 కోట్లు, రూ.4 కోట్లు, రూ.5 కోట్ల పదవీ విరమణ ఆదాయం కోసం ఎలా ఆదా చేయాలో చూద్దాం.
రూ.3 కోట్లు సంపాదించాలనుకుంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.