భారతదేశం, మే 28 -- పాపులర్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్‌లో ఈ మే నెలలో చాలా చిత్రాలు అడుగుపెట్టాయి. వీటిలో కొన్ని పాపులర్ సినిమాలు ఉన్నాయి. ఈ చివరి వారంలో మరో రెండు యాక్షన్ సినిమాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. వీటిలో రెండు తెలుగు సినిమాలు ఉండగా.. రెండు తమిళ చిత్రాలు తెలుగు డబ్బింగ్‍లోనూ అడుగుపెట్టాయి. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈనెల వచ్చిన టాప్-5 సినిమాలు ఇవే..
తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఇదే నెల స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మే 8వ తేదీన తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఎంట్రీ ఇచ్చింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. సుమారు రూ.200కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి జీవీ ప్రకాశ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.