భారతదేశం, జనవరి 14 -- ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులను కట్టిపడేసిన సిరీస్ 'అడోలెసెన్స్' (Adolescence). ఇది ఒక లిమిటెడ్ సిరీస్ గా వచ్చినప్పటికీ.. దీనికి సీక్వెల్ ఉంటుందా అనే ఆశ అభిమానుల్లో ఉంది. ఆ ఆశలకు బలం చేకూర్చేలా సిరీస్ హీరో, కో క్రియేటర్ స్టీఫెన్ గ్రాహం తాజాగా శుభవార్త చెప్పాడు. గత ఆదివారం రాత్రి జరిగిన ప్రతిష్టాత్మక 'గోల్డెన్ గ్లోబ్' (Golden Globe) అవార్డుల వేడుకలో అతడు ఈ విషయంపై స్పందించాడు.
ఈ వెబ్ సిరీస్‌లో తండ్రి ఎడ్డీ మిల్లర్ పాత్రలో జీవించిన స్టీఫెన్ గ్రాహం.. 'బెస్ట్ మేల్ యాక్టర్' (లిమిటెడ్ సిరీస్ కేటగిరీ)గా గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్నాడు. అవార్డు అందుకున్న తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు అతడు సమాధానమిస్తూ.. సిరీస్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సీజన్ 2 గురించి అడగ్గా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.