Hyderabad, ఆగస్టు 24 -- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ తన కొత్త గ్లోబల్ టాప్ 10 జాబితాను విడుదల చేసింది. నెట్‌ఫ్లిక్స్ టుడమ్ ప్రకారం సినిమాలు, ఇంగ్లీష్-భాషా సిరీస్‌లు, అంతర్జాతీయ షోలు ఈ లిస్టులో ఉన్నాయి. ఈ జాబితాలో పెద్ద పేరున్న సీక్వెల్స్, బజ్ డ్రామాలు, ఫ్రెష్ ప్రీమియర్స్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి.

వీక్లీ ర్యాంకింగ్ హాలీవుడ్ స్టేపుల్స్‌తో పోటీ పడే నాన్ ఇంగ్లిష్ హిట్స్‌ కూడా ఈ జాబితాలో హైలెట్ అవుతున్నాయి. మరి ప్రస్తుతం ప్రపంచంలో అంటే గ్లోబల్‌గా ట్రెండ్ అవుతున్న టాప్ 10 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

1. కేపాప్ డెమన్ హంటర్స్ - ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 26 మిలియన్ వ్యూస్ సాధించింది.

2. నైట్ ఆల్వేస్ కమ్స్ - 11.3 మిలియన్ వ్యూస్‌తో టెన్షన్ థ్రిల్లర్‌గా వెనెస్సా కిర్బీ నటించిన ఈ సినిమా గ్లోబల్ లిస్ట్‌లో టాప్‌లో దూసుక...