Hyderabad, ఆగస్టు 7 -- ఓటీటీ అగ్ర సంస్థల్లో ఒక్కటైన నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటుంది. వాటిలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలను కూడా ఓటీటీ తన ప్లాట్‌ఫామ్‌లో పెడుతుంది. అలా ఇవాళ్టీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలను నెట్‌ఫ్లిక్స్ పెట్టింది.

మై ఆక్స్‌ఫర్డ్ ఇయర్- టాప్ 1 ట్రెండింగ్

తమ్ముడు- టాప్ 2 ట్రెండింగ్

కుంగ్‌ఫు హసల్- టాప్ 3 ట్రెండింగ్

రైడ్ 2- టాప్ 4 ట్రెండింగ్

ఆప్ జైసా కోయి- టాప్ 5 ట్రెండింగ్

కెపాప్ డీమాన్ హంటర్స్- టాప్ 6 ట్రెండింగ్

అంటిల్ డాన్- టాప్ 7 ట్రెండింగ్

జాట్- టాప్ 8 ట్రెండింగ్

థగ్ లైఫ్- టాప్ 9 ట్రెండింగ్

హ్యపీ గిల్మోరె 2- టాప్ 10 ట్రెండింగ్

ఇలా ఇవాళ (ఆగస్ట్ 7) ఇండియా వైడ్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితా ప్లాట్‌ఫామ్‌లో కనిపిస్తోంది. వీటిలో తెలుగు భాష నుంచి ఒరిజి...