Hyderabad, మే 25 -- ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో దిగ్గజంగా నెట్‌ఫ్లిక్స్ ప్రాధాన్యత సంతరించుకుంది. విభిన్న కంటెంట్‌ను అందించే నెట్‌ఫ్లిక్స్ ఇవాళ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలను ప్లాట్ఫామ్లో చూపించింది. ఇవాళ (మే 25) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ టాప్ 10 సినిమాల్లో చూడాల్సిన ది బెస్ట్ 5 మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 1 స్థానంలో దూసుకుపోతోన్న సినిమా ది డిప్లొమాట్. జాన్ అబ్రహం, సదియా, ప్రాప్తి శుక్లా, షరీబ్ హష్మీ నటించిన ది డిప్లొమాట్ 7.1 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించుకుంది. శివం నాయర్ దర్శకత్వం హించిన ది డిప్లొమాట్ కేవలం హిందీ భాషలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్గా నటించి స్పై కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ చాలా కాలం గ్యాప్ తర్వాత డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.