భారతదేశం, ఏప్రిల్ 23 -- నేష‌న‌ల్ అవార్డుల‌ను గెలుచుకున్న బెస్ట్ చిల్డ్ర‌న్ మూవీస్ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. చిన్నారుల్లో స్ఫూర్తి నింపేలా విభిన్న‌మైన క‌థాంశాల‌తో తెర‌కెక్కిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. ఆ సినిమాలు ఏవంటే...

డైరెక్ట‌ర్ నితీష్ తివారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిల్లార్ పార్టీ మూవీ 2011లో నేష‌న‌ల్ అవార్డును సొంతం చేసుకున్న‌ది. క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. చిల్లార్ పార్టీ పేరుతో కొంద‌రు చిన్నారులు ఓ గ్రూప్ ఏర్పాటుచేస్తారు. వారు చేసే చిలిపి ప‌నులు, అల్ల‌రి, ఆట‌పాట‌ల‌తో ఫ‌న్ డ్రామాగా ఈ మూవీ రూపొందింది.

వ‌ర‌ల్డ్ యంగెస్ట్ మార‌థాన్ ర‌న్న‌ర్ బుధియా సింగ్ జీవితం ఆధారంగా రూపొందినబుధియా సింగ్ బోర్న్ టూ ర‌న్న‌ర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మ...