Hyderabad, ఆగస్టు 22 -- నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇష్టపడే ప్రేక్షకుల కోసం మరో సినిమా వస్తోంది. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయీ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా పేరు ఇన్‌స్పెక్టర్ జెండె (Inspector Zende). 1970, 80ల్లో బికినీ కిల్లర్ గా పేరుగాంచిన ఛార్లెస్ శోభరాజ్ ను పట్టుకున్న పోలీసు జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది.
నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇన్‌స్పెక్టర్ జెండె సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా శుక్రవారం (ఆగస్టు 22) వెల్లడించింది. "ఇన్‌స్పెక్టర్ జెండె త్వరలోనే డ్యూటీ మొదలుపెట్టబోతున్నాడు.
ఇంటర్‌పోల్ మోస్ట్ వాంటెడ్ కు ఇక రోజులు దగ్గర పడ్డాయ్. ఇన్‌స్పెక్టర్ జెండెను సెప్టెంబర్ 5 నుంచి కేవలం నెట్‌ఫ్లిక్స్ లో చూడండి" అనే క్యాప్షన్ త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.