Hyderabad, జూలై 30 -- నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమేటెడ్ సినిమా 'కె-పాప్ డెమన్ హంటర్స్' చరిత్ర సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా చూసిన ఒరిజినల్ యానిమేటెడ్ మూవీగా రికార్డు నమోదు చేసింది. స్ట్రీమింగ్ మొదలై నెల రోజులు దాటినా, ఈ సినిమా చార్ట్‌లలో, వ్యూయర్ ర్యాంకింగ్‌లలో దూసుకుపోతోంది. జులై 21-27, 2025 వారంలో 26.3 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. జూన్ 20న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన జోరును కొనసాగిస్తోంది. గత వారంలో మరో 2 శాతం వ్యూస్ పెరగడం విశేషం.
నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పుడీ యానిమేటెడ్ మూవీ కేపాప్ డెమన్ హంటర్స్ జోరు నడుస్తోంది. నిజానికి ఈ సినిమా విజయంలో ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ కీలక పాత్ర పోషించింది. హంట్ర/ఎక్స్ పాడిన 'గోల్డెన్' సాంగ్ బిల్ బోర్డ్ గ్లోబల్ చార్ట్‌లలో తిరిగి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.