భారతదేశం, నవంబర్ 10 -- ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం ఒకటి రెండు కాదు, ఎన్నో అద్భుతమైన వెబ్ సిరీస్‌లు, సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వాటి కథలు, విడుదల తేదీలు తెలుసుకుని మీ క్యాలెండర్‌ను లాక్ చేసుకోండి. ఈ వారం ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయడానికి మంచి సినిమా లేదా సిరీస్ కోసం చూస్తున్నట్లయితే, మీ అన్వేషణకు ముగింపు పలికినట్లే. ఈ లిస్ట్ పై ఓ లుక్కేయండి.

ఎలాంటి కష్టతరమైన పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే అమెరికన్ నౌకాదళ సైనికుల శౌర్యాన్ని వివరించే డాక్యుమెంటరీ సిరీస్ ఇది. మీ హృదయంలో వారి పట్ల గౌరవాన్ని మరింత పెంచుతుంది. దేశం కోసం యువకులు తమ యవ్వనాన్ని ఎలా పణంగా పెడతారో ఈ సిరీస్ చూపిస్తుంది. ఇది ఇవాళ (నవంబర్ 10) ఓటీటీలో రిలీజ్ కానుంది.

చనిపోయిన తర్వాత కూడా జెస్ భూమిపైనే ఉండిపోతుంది. ఆమె ఇక్కడే ఎందుకు చిక...