భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఇండియాలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో హాలీవుడ్ సినిమాలను చూసే వాళ్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా యాక్షన్ మూవీస్ కు ఫాలోయింగ్ ఎక్కువ. అందులోనూ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంఛైజీకి అయితే లక్షల్లో అభిమానులు ఉన్నారు. దీనికి సంబంధించిన సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ అవన్నీ త్వరలోనే కనిపించకుండా పోనున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూడండి.
హాలీవుడ్ నుంచి 2001లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ ప్రారంభమైంది. అప్పటి నుంచీ ఈ సినిమాలు మెరుపు వేగంతో దూసుకెళ్లే కార్లు, యాక్షన్ తో అలరిస్తున్నాయి. ఈ సిరీస్‌ను మరింత ప్రత్యేకం చేసింది మాత్రం పాల్ వాకర్, విన్ డీజిల్ అనే చెప్పాలి. ఇప్పుడీ ఫ్రాంచైజీ మళ్లీ వార్తల్లో నిలిచింది.
మార్చి 1వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ ఇండియా (Netflix India) ప్లాట్‌ఫామ్ నుండి ఏకంగా ఎనిమి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.