భారతదేశం, ఆగస్టు 23 -- ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో 'సారే జహా సే అచ్ఛా' వెబ్ సిరీస్ అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. రికార్డు వ్యూస్ తో సాగిపోతోంది. రిలీజైనప్పటి నుంచి పాజిటివ్ వైబ్ తో సాగుతున్న ఈ సిరీస్ ఫస్ట్ వీక్ లో అదిరే వ్యూస్ రాబట్టింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుంది.
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ గా 'సారే జహా సే అచ్ఛా' డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఓటీటీలో ఆగస్టు 13న రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఈ సిరీస్ సత్తాచాటుతూనే ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అత్యంత సక్సెస్ ఫుల్ హిందీ సిరీస్ లో ఒకటిగా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ టాప్-5లో ట్రెండ్ అవుతోంది. వ్యూయర్స్ నుంచి ఈ సిరీస్ కు అదిరే రెస్పాన్స్ వస్తుంది. దేశభక్తి భావంతో సాగే ఈ స్పై థ్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.