Hyderabad, సెప్టెంబర్ 24 -- ఈవారం ఓటీటీలోకి రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ఓ మలయాళం మూవీ కూడా ఉంది. వెరైటీ టైటిల్ తో వచ్చిన సినిమా అది. ఈ మూవీ పేరు ఒడుమ్ కుతిర చాడుమ్ కుతిర (Odum Kuthira Chaadum Kuthira). దీనర్థం ఎగిరే గుర్రం పరుగెత్తే గుర్రం అని. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ విశేషాలేంటో తెలుసుకోండి.

ఫహాద్ ఫాజిల్, కల్యాణి ప్రియదర్శన్ నటించిన మూవీ ఈ ఒడుమ్ కుతిర చాడుమ్ కుతిర. ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 26) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది.

కొన్ని రోజుల కిందట ఈ విషయం వెల్లడించిన ఆ ఓటీటీ తాజాగా బుధవారం (సెప్టెంబర్ 24) కూడా మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "ఒడుమ్ కుతిర చాడుమ్ కుతిర సెప్టెంబర్ 26 నుంచి మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడలలో స్ట్రీమింగ్ అవుతుంది" అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది.

ఈ మలయాళం రొమాంటిక్ ...