భారతదేశం, నవంబర్ 12 -- ఓటీటీలోకి ఈవారం ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రానున్నాయి. అయితే నెట్‌ఫ్లిక్స్ లో మాత్రం మరింత వినోదం సిద్ధంగా ఉంది. ఈ వీకెండ్ ఈ ఓటీటీలో చూడటానికి ఎంతో కంటెంట్ ఉండటం విశేషం. అంతేకాదు తెలుగు, హిందీ, తమిళం భాషలకు చెందిన మూడు సినిమా ఒకే రోజు అంటే శుక్రవారం (నవంబర్ 14) అడుగుపెడుతున్నాయి.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ ఈవారం అదిరిపోయే కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఈ శుక్రవారం ఒక్క రోజే రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో తెలుగు డిజాస్టర్ మూవీ తెలుసు కదాతోపాటు తమిళ మూవీ డ్యూడ్, హిందీ మూవీ జాలీ ఎల్ఎల్‌బీ 3 ఉన్నాయి.

సిద్దూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన మూవీ తెలుసు కదా. ఈ సినిమా థియేటర్లలో దారుణంగా బోల్తా పడింది. టి...