భారతదేశం, నవంబర్ 2 -- ఓటీటీలో డిఫరెంట్ జానర్ల సినిమాలు అదరగొడుతున్నాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ సినిమాలు సత్తాచాటుతున్నాయి. తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ ఓటీటీలోకి రాగానే ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి.
ధనుష్ నటించిన 'ఇడ్లీ కడై' ఒక తమిళ చిత్రం. ఇది ఓటీటీలోకి వచ్చిన వెంటనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సినిమా ఒక ఇడ్లీ దుకాణాన్ని కాపాడే కథతో రూపొందింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ చిత్రం 'దే కాల్ హిమ్ ఓజీ' వార్తల్లో నిలుస్తోంది. థియేటర్లలో సంచలనం సృష్టించిన తర్వాత ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో హల్చల్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా నంబర్ 2 స్థానంలో ట్రెండ్ అవు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.