Hyderabad, ఏప్రిల్ 29 -- మ్యాడ్ మూవీ తెలుసు కదా. 2023లో వచ్చి పెద్ద హిట్ అయిన సినిమా. నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథతో యువతను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ మూవీలోని నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే సాంగ్ కూడా అదే స్థాయిలో హిట్ అయింది. భీమ్స్ సీసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాట రెండేళ్లుగా తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ మెలోడీ సాంగ్స్ లిస్ట్ లో కొనసాగుతూనే ఉంది.
మ్యాడ్ మూవీ అక్టోబర్, 2023లో రిలీజైంది. కేవలం రూ.8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూ.24 కోట్లు వసూలు చేసింది. ఇక తాజాగా రిలీజైన ఈ మూవీ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ అయితే దీనికంటే మూడు రెట్లు ఎక్కువ వసూలు చేసింది.
మ్యాడ్ మూవీలోని నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే పాట బాగా ఆకట్టుకుంది. భాస్కరభట్ అందించిన లిరిక్స్.. భీమ్స్ సీసిరోలియో మ్యూజిక్ ఈ పాటను సూపర్ హిట్ చేశాయి. కపిల్ కపిలన్ ఈ పాట పాడాడు. మరి అలాంటి పా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.