భారతదేశం, నవంబర్ 10 -- తమిళ నటి గౌరీ కిషన్ ఇటీవల యూట్యూబర్ కార్తీక్ పై తీవ్ర స్థాయిలో మండిపడింది. 'అదర్స్' సినిమా ప్రెస్ మీట్‌లో తన బరువు గురించి ఆ సినిమా సహ-నటుడు ఆదిత్య మాధవన్, దర్శకుడు అబిన్ హరిహరన్ లను ప్రశ్నించినందుకు ఆమె విమర్శలు గుప్పించింది. ఇప్పుడు ఈ ఘటనను కేవలం "అర్థం చేసుకోకపోవడం"గా కొట్టిపారేయడాన్ని ఖండిస్తూ.. ఆ యూట్యూబర్ క్షమాపణను అంగీకరించడానికి గౌరీ నిరాకరించింది.
యూట్యూబర్ కార్తీక్ క్షమాపణ వీడియో విడుదల చేసిన తర్వాత గౌరీ కిషన్ సోమవారం (నవంబర్ 10) తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మరోసారి ఆ జర్నలిస్టును టార్గెట్ చేసింది. అతని క్షమాపణ వీడియోలో జవాబుదారీతనం లేదని, అది కేవలం నిజాయితీ లేని ప్రవర్తనగా అనిపించిందని ఆమె విమర్శించింది.
"జవాబుదారీతనం లేని క్షమాపణ, అసలు క్షమాపణే కాదు" అని గౌరీ సోషల్ మీడియాలో రాసింది. జర్నలిస్ట్ క్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.