Hyderabad, మే 13 -- యాంకర్ ప్రదీప్ హీరోగా మారిన మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ సినిమా రిలీజై ఐదేళ్లు అయింది. మూవీ పెద్దగా సక్సెస్ కాకపోయినా.. ఇందులోని నీలి నీలి ఆకాశం సాంగ్ మాత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఈ మెలోడీ సాంగ్ తెలుగులో వచ్చిన ఎవర్ గ్రీన్ లవ్ సాంగ్స్ లో ఒకటి. మరి ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.

యాంకర్ ప్రదీప్, అమృత అయ్యర్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. మున్నా డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. అతడు కంపోజ్ చేసిన పాటే ఈ నీలి నీలి ఆకాశం. అప్పుడే కాదు.. ఇప్పటికీ సూపర్ హిట్ లవ్ సాంగ్స్ లో ఒకటి.

చంద్రబోస్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్, సునీత కలిసి పాడారు. ఈ పాట యూట్యూబ్ లోకి జనవరి 31, 2020లో వచ్చింది. ఇప్పటి వరకూ 31 కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

నీలి నీలి...