భారతదేశం, జనవరి 2 -- టైటిల్: నీలకంఠ

నటీనటులు: మాస్టర్ మహేంద్రన్, యష్ణ ముతులూరి, నేహా పఠాన్, స్నేహ ఉల్లాల్, రాంకీ, బబ్లూ పృథ్వీ, శుభలేఖ సుధాకర్, చిత్రం శీను, సత్య ప్రకాష్, భరత్ రెడ్డి తదితరులు

కథ, దర్శకత్వం: రాకేష్ మాధవన్

సంగీతం: మార్క్ ప్రశాంత్

ఎడిటింగ్: శ్రవణ్ జి కుమార్

నిర్మాతలు: మర్లపల్లి శ్రీనివాసులు, దివి వేణుగోపాల్

ప్రొడక్షన్ బ్యానర్: ఎల్ఎస్ ప్రొడక్షన్స్

విడుదల తేది: జనవరి 2, 2026

టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి నటించిన లేటెస్ట్ సినిమా నీలకంఠ. విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ రీ ఎంట్రీ ఇచ్చింది. యష్ణ ముతులూరి, నేహా పఠాన్ హీరోయిన్స్‌గా చేసిన నీలకంఠ సినిమాకు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు.

ట్రైలర్, టీజర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న నీలకంఠ సిని...