భారతదేశం, ఏప్రిల్ 24 -- నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (నీట్-యూజీ) 2025 కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్ష సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్‌ను విడుదల చేసింది. నీట్ యూజీ 2025 ఎగ్జామ్ సిటీ స్లిప్ చెక్ చేయడానికి, డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థులు neet.nta.nic.in అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు. నీట్ యూజీ 2025 పరీక్షను మే 4, 2025న ఎన్టీఏ నిర్వహించనుంది.

ముందుగా neet.nta.nic.in అధికారిక వెబ్‌సైట్ వెళ్లాలి.

హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న అడ్వాన్స్డ్ సిటీ ఇన్ఫర్మేషన్ ఫర్ నీట్ (యూజీ) 2025 లింక్ మీద క్లిక్ చేయండి.

కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, ఇతర అవసరమైన సమాచారాన్ని నింపి సబ్మిట్ చేయాలి.

నీట్ యూజీ 2025 ఇన్ఫర్మేషన్ స్లిప్ ఓపెన్ అవుతుంది.

భవిష్యత్తు కోసం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

నీట్ ...