భారతదేశం, మార్చి 10 -- నీట్ ఎండీఎస్ (NEET MDS) అనేది భారతదేశంలో మాస్టర్స్ ఆఫ్ డెంటల్ సర్జరీ (MDS) కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఒక జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష. ఇది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(NBEMS) ద్వారా జరుగుతుంది. నీట్ ఎండిఎస్ పరీక్ష 2025 దరఖాస్తు ప్రక్రియ 10 మార్చి 2025తో ముగుస్తుంది. పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు natboard.edu.in అధికారిక వెబ్‌సైట్ వెళ్లాలి. దరఖాస్తుల స్వీకరణకు 2025 మార్చి 10 రాత్రి 11.55 గంటల వరకు గడువు విధించారు. ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలి.

1. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం సమర్పణ - 18 ఫిబ్రవరి 2025 నుండి 10 మార్చి 2025

2. కరెక్షన్ విండో - 14 నుండి 17 మార్చి 2025

3. ఎడిట్ విండో విండో - 27 నుండి 31 మార్చి

4. అడ్మిట్ కార్డు జారీ పరీక్షకు వారం రోజుల ముందు

5....