Hyderabad, మే 24 -- మూవీ పేరు: నిశ్శబ్ద ప్రేమ
నటీనటులు: శ్రీరామ్, ప్రియాంక తిమ్మేష్, హరీశ్ పెరడి, వియాన్, నిహారిక పాత్రో తదితరులు
దర్శకత్వం: రాజ్ దేవ్
సంగీతం: జుబిన్
ఎడిటర్: మదన్.జి
డీవోపీ: యువరాజ్.ఎం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పరిటాల రాంబాబు
నిర్మాత: కార్తికేయన్. ఎస్
బ్యానర్: సెలెబ్రైట్ ప్రొడక్షన్స్
విడుదల తేది: మే 23, 2025
టాలీవుడ్‌లో తన సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో శ్రీరామ్. హీరోగానే కాకుండా పలు సినిమాల్లో నటుడిగా కూడా మెప్పించాడు. తాజాగా శ్రీరామ్ తెలుగులో నటించిన సస్పెన్స్ లవ్ డ్రామా మూవీ నిశబ్ద ప్రేమ. రాజ్ దేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 23న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ మూవీ మెప్పించిదా, ఎలా ఉంది అనే వివరాలను నిశబ్ద ప్రేమ రివ్యూలో తెలుసుకుందాం.
సంధ్య (ప్రియాంక తిమ్మేష్)ను వాళ్లింట్లోనే ఓ ముసుగు మనిషి వెంబడి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.