భారతదేశం, మే 15 -- సిల్క్ స్మిత... 1980, 90 దశకంలో టాలీవుడ్‌లో గ్లామర్ పాత్రలు, స్పెషల్ సాంగ్స్‌తో యువతరాన్ని ఉర్రూతలూగించింది. సిల్క్ స్మిత ఐటెంసాంగ్ లేకుండా అప్పట్లో స్టార్ హీరోల సినిమాలు తెరకెక్కేవి కావంటే అతిశయోక్తి కాదు. అప్పటి అగ్ర హీరోయిన్లకు ధీటుగా సిల్మ్ స్మిత్ రెమ్యునరేషన్ తీసుకున్నది. శృంగార తారగా పేరు తెచ్చుకున్న సిల్మ్ స్మిత కొన్ని సినిమాల్లో ఢీ గ్లామర్ పాత్రల్లో కనిపించి మెప్పించింది. ఒక్క తెలుగులోనే తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తనదైన ముద్ర వేసింది.
యాక్టింగ్‌కే పరిమితం కాకుండా సిల్మ్ స్మిత్ ప్రొడ్యూసర్‌గా కూడా తెలుగులో మూడు సినిమాలు చేసింది. గ్లామర్ క్వీన్‌గా ఓ వెలుగు వెలిగిన సిల్మ్ స్మితకు ప్రొడక్షన్ ఏ మాత్రం అచ్చిరాలేదు. ఆమె నిర్మించిన ఈ మూడు సినిమాలు షూటింగ్‌కు పూర్తయిన రిలీజ్‌కు నోచుకోల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.