Hyderabad, జూన్ 4 -- స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. నటుడిగా, విలన్‌గా మెప్పించిన సిద్ధు జొన్నలగడ్డ లవ్ రొమాంటిక్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. పలు ఓటీటీ సినిమాలతో యూత్‌ను బాగా అట్రాక్ట్ చేశాడు. ఇక డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ.
ఆ తర్వాత టిల్లు స్క్వేర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తానేంటో నిరూపించుకున్నాడు. ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి వంద కోట్ల క్లబ్‌లో తన సినిమా నిలిచేలా చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. దాంతో సిద్దు జొన్నలగడ్డ తర్వాతి సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగాయి.
ఈ క్రమంలోనే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడని అనౌన్స్‌మెంట్ రాగానే ఆ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ సినిమానే జాక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.