భారతదేశం, జనవరి 24 -- ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈనెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలో ఫార్మాసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ లకు దరఖాస్తులను స్వీకరించి. అర్హత కలిగిన వారిని ఎంపిక చేస్తారు. ఈ జాబ్ మేళాలో 100 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....